Robinhood: ‘రాబిన్‌హుడ్’.. నితిన్ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్

ABN, Publish Date - Mar 30 , 2024 | 08:01 PM

హీరో నితిన్ తనకు బ్లాక్‌బస్టర్ ‘భీష్మ’ అందించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరోసారి చేస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హ్యుమరస్ యాక్షన్ అడ్వెంచర్ టీజర్‌లో నితిన్ దొంగగా కనిపించారు. తాజాగా ఈ సినిమా నుంచి నితిన్ పుట్టినరోజు స్పెషల్‌గా.. ఓ స్పెషల్ పోస్టర్‌తో పాటు.. మేకర్స్ నితిన్ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్‌ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.