Ooru Peru Bhairavakona: నిజమే నే చెబుతున్నా.. వీడియో సాంగ్

ABN, Publish Date - Mar 02 , 2024 | 01:01 PM

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పించారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిజమే నే చెబుతున్నా’ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.