Saagu: ‘సాగు’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Mar 03 , 2024 | 09:23 PM

వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా రూపుదిద్దుకున్న ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘సాగు’. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డా. యశస్వి వంగా నిర్మించగా.. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా, జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, వి.ఐ, ఫైర్ టీవీ స్టిక్, ఎం.ఐ, ఎల్.జి, 1+ టవీ, క్లౌడ్ వాకర్, వాచో మాధ్యమాల్లో మార్చి 4 స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.