Nani32: ‘నాని32’ మూవీ అనౌన్స్‌మెంట్ వీడియో

ABN, Publish Date - Feb 25 , 2024 | 04:57 PM

కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న వార్తకు అధికారిక ప్రకటన వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో సినిమా ఓకే అయింది. ఈ కాంబినేషన్‌పై కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నా.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా నాని పుట్టినరోజును పురస్కరించుకుని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ Nani32 చిత్ర ప్రకటనతో కూడిన వీడియోని విడుదల చేసింది.