Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 01 , 2024 | 07:04 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్.. సినిమా విడుదలకు ముందు ఎలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా మేకర్స్ అదే పాట వీడియో సాంగ్‌ని వదిలారు. ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది.