Kannappa: ‘కన్నప్ప’ తెలుగు టీజర్

ABN, Publish Date - Jun 14 , 2024 | 04:55 PM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ టీజర్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి మహామహులు నటిస్తుండగా.. ఇటీవల కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన టీజర్‌ని.. శుక్రవారం అధికారికంగా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jun 14 , 2024 | 04:55 PM