Game Changer: ‘జరగండి’.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 27 , 2024 | 10:30 AM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఈ చిత్రం నుండి ‘జరగండి’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.