Eagle: ‘హే గరుడ’ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 16 , 2024 | 08:52 PM

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చి మంచి స్పందననే రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోని ‘హే గరుడ’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. దేవ్‌జాంద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.