సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harom Hara: ‘హరోం హరోం హర’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 14 , 2024 | 07:42 PM

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటివలే తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదలైన ‘హరోం హర’ టీజర్ మంచి స్పందన రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘హరోం హరోం హర’ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

***************************

*Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన

**********************

*Kayal Anandhi: ఆనంది ‘వైట్‌ రోజ్‌’ ఫస్ట్ లుక్‌ని ఎవరు విడుదల చేశారంటే..

*************************

Updated Date - Feb 14 , 2024 | 08:33 PM