Viswam First Strike: గోపీచంద్ ‘విశ్వం’ మూవీ టీజర్

ABN, Publish Date - Apr 11 , 2024 | 04:27 PM

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీను వైట్ల రూపొందిస్తోన్న చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని ఫస్ట్ స్ట్రైక్ పేరుతో మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ స్ట్రైక్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.