Captain Miller: ‘కెప్టెన్ మిల్లర్’ మూవీలోని ‘ఘోర హర’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jan 02 , 2024 | 06:16 PM

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుండగా.. తాజాగా ఈ చిత్రంలోని ‘ఘోర హర’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది.