Utsavam: ‘ఫస్ట్ కిస్’ సాంగ్ ప్రోమో

ABN, Publish Date - Feb 09 , 2024 | 09:09 PM

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘ఫస్ట్ కిస్’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.