Utsavam: ‘ఫస్ట్ కిస్’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 10 , 2024 | 05:01 PM

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ‘ఫస్ట్ కిస్’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.