Sasivadane: ఏమిటో ఏమిటో.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 01 , 2024 | 06:04 PM

రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు. AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా నుంచి తాజాగా ‘ఏమిటో ఏమిటో..’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.