Eagle: ‘ఈగల్’ మూవీ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - Feb 07 , 2024 | 06:12 PM

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ సినిమా నుండి.. తాజాగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ని ‘పద్ధతైన దాడి’ పేరుతో విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.