Family Star: ‘దేఖో రే దేఖో’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Apr 02 , 2024 | 08:37 PM

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుండి మరో సాంగ్‌ ‘దేఖో రే దేఖో’ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకుడు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.