Bachhala Malli: ‘బచ్చల మల్లి’.. అల్లరి నరేష్ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్

ABN, Publish Date - Jun 30 , 2024 | 09:56 PM

హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు స్పెషల్‌గా తన అప్ కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’ మేకర్స్ హీరో ఇంటెన్స్ క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్’ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్‌లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated at - Jun 30 , 2024 | 09:56 PM