Love Me: ‘లవ్ మీ’ మూవీ రిలీజ్ ట్రైలర్

ABN, Publish Date - May 23 , 2024 | 09:01 PM

ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న సందర్భంగా మేకర్స్ తాజాగా చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated at - May 23 , 2024 | 09:01 PM