Love Me: ‘లవ్ మీ’ మూవీ టీజర్

ABN, Publish Date - Mar 07 , 2024 | 04:35 PM

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తోన్న చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ఇఫ్ యూ డేర్’ అనేది ఉప శీర్షిక. ఇటీవలే టైటిల్ గ్లింప్స్ వదిలిన మేకర్స్.. గురువారం ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.