Eagle: ‘ఈగల్’ మూవీ వీడియో రివ్యూ

ABN, Publish Date - Feb 09 , 2024 | 02:45 PM

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో.. కింది వీడియోలో చూడండి..