Movies in TV: మే 30, గురువారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN , Publish Date - May 29 , 2024 | 11:18 PM

30.05.2024 గురువారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV: మే 30, గురువారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..
Movies in TV on May 30th

30.05.2024 గురువారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ‌ న‌టించిన దొంగోడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అర్య‌న్ రాజేశ్‌ న‌టించిన ఎవ‌డి గోల వాడిదే

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు కార్తీక్‌ న‌టించిన సీతాకోక చిల‌క‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజామున 1.30 గంట‌కు మంచు మ‌నోజ్‌ న‌టించిన జుమ్మంది నాదం

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన బావ మ‌రుదుల స‌వాల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమ‌న్‌ న‌టించిన బాల‌రాజు బంగారు పెళ్లాం

ఉద‌యం 10 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన బంగారు బుల్లోడు

మ‌ధ్యాహ్నం 1 గంటకు గోపీచంద్‌ న‌టించిన గోలీమార్‌

సాయంత్రం 4 గంట‌లకు శ్రీకాంత్‌,ప్ర‌భుదేవ‌ న‌టించిన ఓ రాధ ఇద్ద‌రు కృష్ణుల పెళ్లి

రాత్రి 7 గంట‌ల‌కు విశాల్‌ నటించిన అభిమ‌న్యుడు

రాత్రి 10 గంట‌లకు రాజ్ త‌రుణ్‌ న‌టించిన అంధ‌గాడు

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన సంతోషం

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు లారెన్స్‌ న‌టించిన శివ‌లింగ‌

ఉద‌యం 9 గంట‌లకు నితిన్‌ న‌టించిన అఆ

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు నితిన్ న‌టించిన రంగ్‌దే

తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన బెండు అప్పారావు

ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన క్షేత్రం

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీహ‌రి,సుమంత్‌ న‌టించిన మ‌హానంది

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన అర‌వింద స‌మేత‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అమీర్‌ఖాన్‌ న‌టించిన దంగ‌ల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు సుమంత్‌ న‌టించిన సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం

రాత్రి 9 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ న‌టించిన రామ‌య్య వ‌స్తావ‌య్యా


Ram-Charan.jpg

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు ఆది సాయి కుమార్‌ న‌టించిన గ‌రం

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌త్య‌దేవ్ న‌టించిన తిమ్మ‌రుసు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు సురేశ్ న‌టించిన చిన్న‌కోడ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు ర‌వితేజ‌, వినీత్ న‌టించిన అమ్మాయి కోసం

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాణికాసుల రంగమ్మ

ఉద‌యం 10 గంట‌ల‌కు తూర్పు పడమర

మ‌ధ్యాహ్నం 1గంటకు రిక్షావోడు

సాయంత్రం 4 గంట‌లకు అమ్మో ఒకటో తారీఖు

రాత్రి 7 గంట‌ల‌కు మనుషులంతా ఒక్కటే

స్టార్‌మా టీవీ (StarMaa TV)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు బెల్లంకొండ‌ శ్రీనివాస్ న‌టించిన జ‌య‌ జాన‌కీ నాయ‌క‌

తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన చంద్ర‌ముఖి

తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు మోహన్ బాబు, విష్ణు, మ‌నోజ్‌ న‌టించిన పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌దీప్ రంగ‌నాథ్‌ న‌టించిన ల‌వ్‌టుడే

సాయంత్రం 4 గంట‌ల‌కు సుహాస్‌ న‌టించిన క‌ల‌ర్ ఫొటో

రాత్రి 11.30 గంట‌ల‌కు బెల్లంకొండ‌ న‌టించిన జ‌య‌ జాన‌కీ నాయ‌క‌

స్టార్ మా మూవీస్‌ (StarMaa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నారాయ‌ణ మూర్తి న‌టించిన అన్న‌దాత సుఖీభ‌వ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మాధ‌వ‌న్‌ న‌టించిన అమృత‌

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌ న‌టించిన సినిమా చూపిస్తా మావ

ఉద‌యం 9 గంట‌ల‌కు ధ‌నుష్‌ న‌టించిన రైల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్ న‌టించిన పోలీసోడు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు జ‌యంత్‌ నటించిన ల‌వ్ లైఫ్ ప‌కోడి

సాయంత్రం 6 గంట‌ల‌కు రామ్ చ‌ర‌ణ్‌ నటించిన రంగ‌స్థ‌లం

రాత్రి 9.30 గంట‌ల‌కు మోహ‌న్ లాల్‌ న‌టించిన ర‌న్ బేబీ ర‌న్‌

స్టార్‌మా గోల్డ్‌ (StarMaa Gold)

తెల్ల‌వారుజామున 12 గంట‌ల‌కు అంజ‌లి న‌టించిన ల‌వ్ ఇన్ షాపింగ్‌మాల్‌

తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు మాలాశ్రీ న‌టించిన ఆంధ్రా కిర‌ణ్‌ బేడి

ఉద‌యం 6.30 గంట‌ల‌కు సుధీర్ బాబు న‌టించిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ న‌టించిన ప్రేమ ఇష్క్ కాద‌ల్‌

ఉద‌యం 11 గంట‌లకు అల్లు అర్జున్‌ న‌టించిన జులాయి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు చిరంజీవి న‌టించిన ఇద్ద‌రు మిత్రులు

సాయంత్రం 5 గంట‌లకు వ‌రుణ్ సందేశ్‌ నటించిన హ్యాపీడేస్‌

రాత్రి 8 గంట‌ల‌కు సూర్య‌ న‌టించిన వీడొక్క‌డే

రాత్రి 11 గంట‌ల‌కు అల్లు అర్జున్‌ న‌టించిన జులాయి

Updated Date - May 29 , 2024 | 11:18 PM