Movies In Tv: ఏప్రిల్ 6, శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:09 PM

ఏప్రిల్ 6, శ‌నివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: ఏప్రిల్ 6, శనివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్
April 6th Movies in TV

06.04.2024 శ‌నివారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు హ‌రికృష్ణ‌ న‌టించిన సీత‌య్య‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన దృశ్యం

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు బాల‌కృష్ణ‌ న‌టించిన అక్బ‌ర్ స‌లీం అనార్క‌లి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 1.30 గంట‌కు చిరంజీవి న‌టించిన ప్రియ‌

ఉద‌యం 4.30 గంట‌లకు కృష్ణంరాజు న‌టించిన తాండ్ర పాపారాయుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన ప‌ర‌శురాం

ఉద‌యం 10 గంట‌లకు సూర్య‌ నటించిన గ‌జిని

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్‌

సాయంత్రం 4 గంట‌లకు గోపీచంద్‌ న‌టించిన వాంటెడ్‌

రాత్రి 7 గంట‌ల‌కు ర‌వితేజ‌ నటించిన వెంకీ

రాత్రి 10 గంట‌లకు అరుల్‌నిధి న‌టించిన డిమోంటీ కాల‌నీ


జీ తెలుగు (Zee Telugu)

ఉదయం 9 గంటలకు సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్లవారుజాము 12 గంటలకు అల్లు అర్జున్‌ న‌టించిన దువ్వాడ జ‌గ‌న్నాధం

తెల్లవారుజాము 3 గంటలకు వెంకటేశ్ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ

ఉద‌యం 7 గంట‌ల‌కు ప‌రేశ్ రావెల్‌ న‌టించిన స‌ర్దార్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు చిరంజీవి న‌టించిన ఇంద్ర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వెంకటేశ్, వ‌రుణ్‌ న‌టించిన F3

సాయంత్రం 6 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన బంగార్రాజు

రాత్రి 9 గంట‌ల‌కు నిఖిల్‌ న‌టించిన కార్తికేయ 2

*The Family Star Movie Review: విజయ్ దేవరకొండకి 'ది ఫ్యామిలీ స్టార్' బ్రేక్ ఇచ్చిందా...


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన రిక్షావోడు

ఉద‌యం 9 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన బల‌రామ‌కృష్ణులు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఉద‌య్ కిర‌ణ్‌ న‌టించిన చిత్రం

రాత్రి 9 గంట‌ల‌కు హ‌వీశ్‌ న‌టించిన నువ్విలా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ప్ర‌సాద్‌, కవిత‌ న‌టించిన క‌దిలివ‌చ్చిన క‌న‌క‌దుర్గ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు చంద్రమోహన్ న‌టించిన కాంత‌య్య క‌న‌క‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు హ‌ర‌నాథ్‌ న‌టించిన ప్రేమ‌కానుక‌

మ‌ధ్యాహ్నం 1గంటకు సాయికిర‌ణ్‌ నటించిన మ‌న‌సుంటే చాలు

సాయంత్రం 4 గంట‌లకు కృష్ణ న‌టించిన సిరిమ‌ల్లె న‌వ్వింది

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన కీలుగుర్రం


స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9.00 గంట‌ల‌కు యష్ నటించిన న‌టించిన కెజియఫ్ చాప్టర్ 1

రాత్రి 10.30 గంట‌ల‌కు ధనుష్ న‌టించిన విఐపి2

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఏ మంత్రం వేశావే..

ఉద‌యం 8 గంట‌ల‌కు మాయ

ఉద‌యం 10.30 గంట‌లకు ఖుషి

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు అద్భుతం

సాయంత్రం 5 గంట‌లకు ఖాకీ

రాత్రి 8 గంట‌లకు రామ్ చరణ్ నటించిన ఎవడు

రాత్రి 11.00 గంట‌లకు ఖుషి

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఫ్యాషన్ డిజైనర్

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీరామదాసు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు జనతా గ్యారేజ్

మధ్యాహ్నం 3 గంట‌లకు మట్టి కుస్తీ

సాయంత్రం 6.00 గంట‌లకు కాంతార

రాత్రి 9 గంట‌ల‌కు సింగం 3


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

************************

*Paiyaa: 14 యేళ్ల తర్వాత ‘పయ్యా’ రీ రిలీజ్‌

Updated Date - Apr 05 , 2024 | 11:09 PM