Movies In TV: కనుమ రోజు (Jan 16) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jan 15 , 2024 | 10:52 PM

మంగళవారం (16.01.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. మంగళవారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. జనవరి 16 మంగళవారం కనుమ పండుగ స్పెషల్‌గా తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Movies In TV: కనుమ రోజు (Jan 16) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..
Movies in TV on Kanuma Day

మంగళవారం (16.01.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. మంగళవారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. జనవరి 16 మంగళవారం కనుమ పండుగ స్పెషల్‌గా తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌లకు- అన్నమయ్య

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు- అల్లుడు అదుర్స్

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11.00 గంట‌లకు- జీవన జ్యోతి

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7.00 గంట‌లకు- ఒకే ఒక జీవితం

ఉద‌యం 10.00 గంట‌లకు- శీను వాసంతి లక్ష్మీ

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- ఆహ్వానం

సాయంత్రం 4.00 గంట‌లకు- మామ మంచు అల్లుడు కంచు

రాత్రి 7.00 గంట‌ల‌కు- జై లవ కుశ

రాత్రి 10.00 గంట‌లకు- హంట్

King-Nagarjuna.jpg

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7.00 గంట‌లకు- అర్జున్ సురవరం

ఉద‌యం 9.00 గంట‌లకు- మల్లీశ్వరి

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- బంగార్రాజు

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- రంగ్‌దే

సాయంత్రం 6.00 గంట‌లకు- రావణాసుర

రాత్రి 9.00 గంట‌ల‌కు- ఉన్నది ఒకటే జిందగీ


Assembly-Rowdy.jpg

ఈటీవీ (ETV)

ఉద‌యం 9.00 గంట‌లకు- సమరసింహారెడ్డి

ఈటీవీ ప్ల‌స్‌ (ETV Plus)

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- ఖైదీ

రాత్రి 10.00 గంట‌లకు- అసెంబ్లీ రౌడీ

ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7.00 గంట‌లకు- మా ఆయన బంగారం

ఉద‌యం 10.00 గంట‌ల‌కు- SR కళ్యాణమండపం

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- శుభమస్తు

సాయంత్రం 4.00 గంట‌లకు- అప్పుల అప్పారావు

రాత్రి 7.00 గంట‌ల‌కు- షావుకారు


Raja-The-Great.jpg

స్టార్ మా (STAR MAA)

ఉదయం 9.00 గంటలకు- నా సామిరంగ (సంక్రాంతి ఈవెంట్)

స్టార్ మా గోల్డ్‌ (STAR MAA GOLD)

ఉద‌యం 6.30 గంట‌లకు- రౌద్రం

ఉద‌యం 8.00 గంట‌లకు- కెవ్వుకేక

ఉద‌యం 11.00 గంట‌లకు- ఈగ

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు- సప్తగిరి LLB

సాయంత్రం 5.00 గంట‌లకు- ఎంతమంచివాడవురా..

రాత్రి 8.00 గంట‌లకు- జల్సా

రాత్రి 11.00 గంటలకు- కెవ్వుకేక

స్టార్ మా మూవీస్ (STAR MAA MOVIES)

ఉద‌యం 7.00 గంట‌లకు- సప్తగిరి ఎక్స్‌ప్రెస్

ఉద‌యం 9.00 గంట‌లకు- పరుగు

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- రాజా ది గ్రేట్

మధ్యాహ్నం 3.00 గంట‌లకు- భీమ్లా నాయక్

సాయంత్రం 6.00 గంట‌లకు- ధమాకా

రాత్రి 9.00 గంట‌లకు- ఎఫ్2


ఇవి కూడా చదవండి:

====================

*Anasuya: సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో.. అనసూయ చర్యలు ఊహాతీతం

**************************

*K Raghavendra Rao: ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ సక్సెస్‌లపై దర్శకేంద్రుడి స్పందన ఇదే..

****************************

*Netflix: ‘దేవర’, ‘పుష్ప2’.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే 12 సినిమాల లిస్ట్ విడుదల

****************************

*Mega156: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబో చిత్ర టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అద్భుతం

************************

*Vijay Binni: ‘నా సామిరంగ’ రిజల్ట్‌పై దర్శకుడి రియాక్షన్ ఇదే..

***************************

Updated Date - Jan 15 , 2024 | 10:52 PM