Movies In Tv: జనవరి 03వ తేదీన టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN , Publish Date - Jan 02 , 2024 | 10:28 PM

బుధవారం (03.01.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. బుధవారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Movies In Tv: జనవరి 03వ తేదీన టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..
Movies in TV on Jan 3rd

బుధవారం (03.01.2024) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. బుధవారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌లకు- 7 బై G బృందావన కాలనీ

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు- చెన్న కేశవ రెడ్డి

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11.00 గంట‌లకు- బంగారు చెల్లెలు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7.00 గంట‌లకు- రన్ రాజా రన్

ఉద‌యం 10.00 గంట‌లకు- శంఖం

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

సాయంత్రం 4.00 గంట‌లకు- జేమ్స్‌బాండ్

రాత్రి 7.00 గంట‌ల‌కు- బృందావనం

రాత్రి 10.00 గంట‌లకు- పట్నం వచ్చిన పతివ్రతలు


Venki.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9.00 గంట‌లకు- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7.00 గంట‌లకు- మోహిని

ఉద‌యం 9.00 గంట‌లకు- లౌక్యం

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- బ్రాండ్ బాబు

సాయంత్రం 6.00 గంట‌లకు- రంగ రంగ వైభవంగా

రాత్రి 9.00 గంట‌ల‌కు- సుప్రీమ్


Allari-Naresh.jpg

ఈటీవీ (E TV)

ఉద‌యం 9.00 గంట‌లకు- రేపల్లెలో రాధ

ఈటీవీ ప్ల‌స్‌ (ETV Plus)

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- శుభవార్త

రాత్రి 10.00 గంట‌లకు- ఇన్‌స్పెక్టర్ అశ్విని

ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7.00 గంట‌లకు- మధురానగరిలో

ఉద‌యం 10.00 గంట‌ల‌కు- గండర గండడు

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- బెట్టింగ్ బంగార్రాజు

సాయంత్రం 4.00 గంట‌లకు- రౌడీ నెంబర్ 1

రాత్రి 7.00 గంట‌ల‌కు- నిండు మనసులు

రాత్రి 10.00 గంట‌ల‌కు- మాఫియా


Prabhas.jpg

స్టార్ మా (STAR MAA)

ఉదయం 9.00 గంటలకు- నువ్వు నాకు నచ్చావ్

స్టార్ మా గోల్డ్‌ (STAR MAA GOLD)

ఉద‌యం 6.30 గంట‌లకు- కంచె

ఉద‌యం 8.00 గంట‌లకు- ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

ఉద‌యం 11.00 గంట‌లకు- శ్రీమన్నారాయణ

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు- మన్మధుడు

సాయంత్రం 5.00 గంట‌లకు- పరుగు

రాత్రి 8.00 గంట‌లకు- శక్తి

రాత్రి 11.00 గంటలకు- శ్రీమన్నారాయణ

స్టార్ మా మూవీస్ (STAR MAA MOVIES)

ఉద‌యం 7.00 గంట‌లకు- నిను వీడని నీడను నేనే

ఉద‌యం 9.00 గంట‌లకు- జాను

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- పోలీసోడు

మధ్యాహ్నం 3.00 గంట‌లకు- 10th క్లాస్ డైరీస్

సాయంత్రం 6.00 గంట‌లకు- బాహుబలి 2 ద కంక్లూజన్

రాత్రి 9.00 గంట‌లకు- జాంబిరెడ్డి


ఇవి కూడా చదవండి:

====================

*Teja Sajja: సూపర్ స్టార్‌‌కి పోటీగా కాదు.. పాటుగా.. అంతే!

****************************

*Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

************************

*Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

****************************

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

Updated Date - Jan 02 , 2024 | 10:28 PM