Sound Party: ‘సౌండ్ పార్టీ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-11-17T20:40:00+05:30 IST

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన ‘సౌండ్ పార్టీ’ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. బిగ్‌బాస్ ఫేమ్ వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా నటించిన ఈ చిత్రాన్ని రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించగా.. జయ శంకర్ సమర్పిస్తున్నారు. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కాబోతోంది.