Virupaksha: కలల్లోనే ఉలిక్కిపడుతున్నా.. లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-04-17T18:00:07+05:30 IST

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష చిత్రంలోని కలల్లోనే ఉలిక్కిపడుతున్నా లిరికల్ సాంగ్ విడుదల. సంయుక్తా మీనన్ కథానాయికగా నటించారు.