Vimanam: ‘విమానం’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-06-01T11:40:56+05:30 IST

వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, అతని కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా.. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తోన్న ‘విమానం’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల