Family Star: విజయ్ దేవరకొండ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ గ్లింప్స్

ABN, First Publish Date - 2023-10-18T19:51:04+05:30 IST

విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.