Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’లోని వీడు సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-09-20T19:15:20+05:30 IST

మాస్ మహారాజా రవితేజ, వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ మూవీ సెకండ్ సింగిల్ ‘వీడు’ సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు.