Ooru Peru Bhairavakona Teaser: ‘ఊరు పేరు భైరవకోన’ టీజర్

ABN, First Publish Date - 2023-05-08T14:25:58+05:30 IST

ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ‘ఊరు పేరు భైరవకోన’ టీజర్ విడుదల