HaromHara: ‘హరోం హర’ మూవీ తెలుగు టీజర్

ABN, First Publish Date - 2023-11-28T15:43:05+05:30 IST

హీరో సుధీర్ బాబు నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని ‘హరోం హర’ పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్ అంటూ మేకర్స్ విడుదల చేశారు.