Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి- Side B’ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-11-04T18:32:29+05:30 IST

రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సప్త సాగరాలు దాటి సైడ్ A’ చిత్రం.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందించారు. తాజాగా ‘సప్త సాగరాలు దాటి- Side B’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హేమంత్ ఎం రావు ఈ చిత్రానికి దర్శకుడు.