Roti Kapda Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ టీజర్

ABN, Publish Date - Dec 23 , 2023 | 04:38 PM

లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని ఫస్ట్ డోస్ పేరుతో మేకర్స్ విడుదల చేశారు.