Bubblegum: సుమ తనయుడు రోషన్ నటించిన ‘బబుల్‌గమ్’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-10-10T13:58:01+05:30 IST

రోషన్ కనకాల, మానస చౌదరి హీరోహీరోయిన్లుగా.. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బబుల్‌గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోన్న ఈ జెన్జీ లవ్ స్టోరీ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.