Skanda: ‘స్కంద’ థియేట్రికల్ ట్రైలర్

ABN, First Publish Date - 2023-08-26T21:51:46+05:30 IST

మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘స్కంద’. టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.