Leo: ‘ప్రేమ ఓ ఆయుధం’ లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-10-11T18:58:45+05:30 IST

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సరసన త్రిషా కృష్ణన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నుండి ‘ప్రేమ ఓ ఆయుధం’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.