Kushi: ఫిఫ్త్ సింగిల్ ‘ఓసి పెళ్లామా..’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-08-26T17:35:57+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుంచి ఫిఫ్త్ సింగిల్ ‘ఓసి పెళ్లామా..’ లిరికల్ సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.