Hi Nanna: ‘ఓడియమ్మ’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-11-28T16:27:19+05:30 IST

నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌‌గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటుండగా.. తాజాగా మేకర్స్ ‘ఓడియమ్మ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.