Gandeevadhari Arjuna: ‘గాంఢీవధారి అర్జున’ మూవీలోని ‘నీ జతై’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-08-01T16:30:34+05:30 IST

స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. తాజాగా ఈ సినిమాలో ‘నీ జతై’ అని సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.