Narakasura: ‘నరకాసుర’ మూవీ తెలుగు ట్రైలర్

ABN, First Publish Date - 2023-10-24T19:27:19+05:30 IST

‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా ‘నరకాసుర’. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌పై డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.