Animal: ‘నాన్న నువ్ నా ప్రాణం’ తెలుగు సాంగ్

ABN, First Publish Date - 2023-11-14T15:56:10+05:30 IST

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, సందీప్ రెడ్డి వంగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘యానిమల్‌’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘అమ్మాయి’, ‘నే వేరే’ పాటలు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుండగా.. తాజాగా ఈ సినిమాలోని ‘నాన్న నువ్ నా ప్రాణం’ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.