Naa Saami Ranga: ‘నా సామిరంగ’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-12-17T19:43:16+05:30 IST

కింగ్ నాగార్జున అక్కినేని మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నా సామిరంగ’తో 2024 సంక్రాంతి పండుగకి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్- టైమర్ విజయ్ బిన్నీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్‌తో పాటు ఫ్రెండ్షిప్ కూడా కోర్ ఎలిమెంట్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.