Kushi: ‘ఖుషి.. నువ్ కనబడితే’.. ఫుల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-09-06T18:41:22+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ చిత్రంగా దూసుకెళుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలోని ‘ఖుషి.. నువ్ కనబడితే’ ఫుల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.