Bholaa Shankar: ‘కొట్టరా కొట్టు తీనుమారు’ లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-08-07T20:00:46+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. ఈ సినిమా నుంచి ‘కొట్టరా కొట్టు తీనుమారు’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.