Siren: ‘సైరెన్’ మూవీ తెలుగు టీజర్

ABN, First Publish Date - 2023-11-17T17:58:17+05:30 IST

జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సైరెన్’. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.