scorecardresearch

Hi Nanna: ‘ఇదే ఇదే’ తెలుగు లిరికల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-12-06T19:29:10+05:30 IST

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుండి ‘ఇదే ఇదే’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.