Bubblegum: ‘బబుల్‌గమ్’ మూవీ ఈజీ పీజీ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Dec 24 , 2023 | 02:03 PM

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ స్పందనని రాబట్టుకోగా.. తాజాగా ‘ఈజీ పీజీ’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ వదిలారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.