BholaaShankar: ‘భోళాశంకర్’ భోళా మానియా సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-06-02T17:22:15+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతుండగా.. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రోమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్‌ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌తో ప్రోమోని విడుదల చేశారు.