Kushi: ‘ఆరాధ్య’ ఫుల్ వీడియో సాంగ్

ABN, First Publish Date - 2023-09-13T20:03:12+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ సినిమా నుండి.. తాజాగా ఆరాధ్య ఫుల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.