Rangabali: ‘రంగబలి’ మూవీ టీజర్

ABN, First Publish Date - 2023-06-08T16:28:19+05:30 IST

నాగ శౌర్య, యుక్తి తరేజ హీరోహీరోయిన్లుగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.